Sunday, October 6, 2024
Homeనేషనల్Somnath: సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంక్రాంతి శోభ, గాలిపటాలతో ప్రత్యేక అలంకారం

Somnath: సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంక్రాంతి శోభ, గాలిపటాలతో ప్రత్యేక అలంకారం

దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బోగి పండుగ ఘనంగా సాగగా..ఉత్తరాదిన బీహూ, లోహ్రీ వంటి రకరకాల పేర్లతో సంక్రమణ సమయాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నదీ, సముద్ర తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సోమనాథ్ జ్యోతిర్లింగానికి సంక్రమణ ప్రత్యేక అలంకారాలు, పూజలు చేశారు. గాలిపటాలతో స్వామికి చేసిన అలంకారం ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News