Saturday, February 1, 2025
Homeట్రేడింగ్IT Slabs: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ శ్లాబ్‌లు ఇవే..

IT Slabs: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ శ్లాబ్‌లు ఇవే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్ ప్రసంగంలో వేతన జీవులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. రూ.12లక్షల వరకు ఆదాయపు పన్ను విధించామని తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త ఐటీ శ్లాబులను ప్రకటించారు.

- Advertisement -

₹ 0-04 లక్షల వరకు జీరో

₹ రూ.4లక్షల నుంచి రూ.8లక్షల వరకు 5 శాతం

₹ రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు 10శాతం

₹ రూ.12లక్షల నుంచి రూ.16లక్షల వరకు 15శాతం

₹ రూ.16 లక్షల నుంచి రూ.20లక్షల వరకు 20శాతం

₹ రూ.24లక్షలకు పైగా 30శాతం ట్యాక్స్ ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News