కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను(DK Shivakumar)చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. సీఎం, డిప్యూటీ సీఎంలను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు పోలీసులకు మెయిల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సింధార్ రాజపుత్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బెదిరింపుల నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శికుమార్ నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Siddaramaiah: కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు బెదిరింపులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES