కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్(Union Budget 2025) ప్రసంగం ముగిసింది. ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఆమె చేశారు. బడ్జెట్‌ను పరిశీలిస్తే కొన్ని వస్తువుల ధరలు ఈసారి తగ్గనున్నాయి.
- Advertisement -
ధరలు తగ్గేవి..
మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్, మెరైన్ ప్రొడక్ట్స్, చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, LED, ఓపెన్ సెల్, ఫ్రోజెన్ ఫిస్ పేస్ట్, కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాలక్రిటికల్ మినిరల్స్, జింక్, లిథియ్-అయాన్ బ్యాటర్ స్క్రాప్
ధరలు పెరిగేవి..
ప్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే, అల్లిన దుస్తులు