Monday, November 25, 2024
Homeనేషనల్Viral video : నా పిల్ల‌ల జోలికి వ‌స్తావా..?

Viral video : నా పిల్ల‌ల జోలికి వ‌స్తావా..?

Viral video : మ‌నుషులైనా, జంతువులైనా స‌రే త‌మ సంతానాన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటాయి. త‌న బిడ్డ‌ల‌కు ఏదైన ఆప‌ద వ‌స్తే త‌న ప్రాణాన్ని లెక్క‌చేయ‌కుండా త‌ల్లి ఎంత దూర‌మైనా వెలుతుంది. ఈ వీడియో అందుకు ఓ నిద‌ర్శనంగా చెప్ప‌వ‌చ్చు.

- Advertisement -

ఆ వీడియోలో ఏం ఉందంటే.. గోస్లింగ్స్‌తో ఆడుకోవ‌డానికి ఓ వ్య‌క్తి రోడ్డు దాటి వ‌చ్చాడు. ప‌క్షి పిల‌ల‌తో అత‌డు ఆడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా అక్క‌డే ఉన్న ఆ ప‌క్షి పిల‌ల త‌ల్లి అత‌డిపై దాడి చేసింది. ప‌క్షి దెబ్బ‌కు అత‌డు అక్క‌డి నుంచి ప‌రుగులు తీశాడు. అయిన‌ప్ప‌టికీ ఆ ప‌క్షి అత‌డిని వ‌ద‌ల‌కుండా వెంటాడ‌డం క‌నిపిస్తుంది.

ఈ మొత్తం త‌తంగాన్ని ఓ మ‌హిళా రికార్డు చేసింది. వ్య‌క్తి నిస్స‌హాయ స్ధితి చూసి మ‌హిళ న‌వ్వుకోవ‌డం త‌ప్ప అత‌డికి ఎలాంటి సాయం చేయ‌లేక‌పోయింది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News