Tuesday, February 18, 2025
Homeనేషనల్Manmohan turned non-vegetarian for: శాకాహారి మన్మోహన్ మాంసాహారిగా మారిన వేళ

Manmohan turned non-vegetarian for: శాకాహారి మన్మోహన్ మాంసాహారిగా మారిన వేళ

బంగ్లా టూర్ లో..

మన్మోహన్ సింగ్ ప్యూర్ వెజిటేరియన్. చాలా సింపుల్ గా ఉండే ఆహారాన్ని మన్మోహన్ ఇష్టంగా తింటారు. కేవలం శాకాహారం తినటం ఎంత మంచిదో ఆయన స్వయంగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పూర్తి శాకాహారి అయినా ఒకసారి మాత్రం ఆయన ఓ మాంసాహార వంట కోసం నోరూరినట్టు స్వయంగా చెప్పారు. 2011లో బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మన్మోహన్ కు హిల్సా చేప వంటకం మాత్రం తెగ నోరూరూరించేలా చేసిందట. ఈ బెంగాలీ వంటకం స్థానికంగా చాలా ప్రఖ్యాతిగాంచింది కాబట్టి అదంతా తెలిసిన ఆయన హిల్సా ఫిష్ తినేందుకు తన శాకాహార నియమాన్ని పక్కనపెట్టినట్టు మీడియాకు వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News