Thursday, September 12, 2024
HomeNewsCM Revanth invited for Alai Balai: అలయ్ బలయ్ కు రావాలంటూ సీఎం...

CM Revanth invited for Alai Balai: అలయ్ బలయ్ కు రావాలంటూ సీఎం రేవంత్ కు ఆహ్వానం

ఆహ్వానించిన దత్తన్న, ఆయన కుమార్తె

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అక్టోబర్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన బండారు దత్తాత్రేయ. అక్టోబర్ 13 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News