భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది. ఈనెల 30వ తేదీ రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని తొలి ప్రయోగ వేదిక నుంచి PSLV-C60 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడ్ ఎక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టనుంది. భారత అంబులిపదులు జంట ఉపగ్రహాలు చేర్చేందుకు శాస్త్రవేత్తల కృషి అమోఘనీయం.
Srikalahasthi: ఇస్రో మరో కీలక ప్రయోగం షురూ
మరో ప్రయోగం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES