Sunday, September 15, 2024
HomeNewsప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

కృష్ణా నది వరద ఉధృతి

- Advertisement -

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 5,67,360క్యూసెక్కలు

నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి

పడిపోయిన విద్యుత్ లైన్లకు,స్తంభాలకు దూరంగా ఉండాలి

పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకండి

~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News