భారీ వర్షాల కారణంగా సుమారు 500 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు పాడయినట్లు ప్రాథమిక అంచనా. శాశ్వత ప్రాతిపదికన వాటి పునరుద్ధరణకు 363 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
- Advertisement -
గ్రామీణ రోడ్ల పరిస్థితులపై మంత్రి సీతక్కకు ఎప్పటికప్పుడు నివేదికలు అందచేస్తున్న అధికారులు. సమగ్ర నివేదిక రూపొందించి మరమ్మత్తు పనుల కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు.