HomeNewsAmazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌.. రూ.999కే స్మార్ట్ వాచ్‌లు.. ఇప్పుడే...

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌.. రూ.999కే స్మార్ట్ వాచ్‌లు.. ఇప్పుడే కోనేయండి..

Amazon Prime Day Sale Discounts: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అనేక ఉత్పత్తులపై సూపర్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో కస్టమర్లు తమకు ఇష్టమైన వస్తువులను చౌక ధరలకు కొనుగోలు చేయొచ్చు. ఇందులో భాగంగా అనేక స్మార్ట్‌వాచ్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి స్టైలిష్ లుక్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే సరైన సమయం. ఈ సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్‌వాచ్‌లు రూ.1000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

 

Noise Pulse 2 Max

ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో కేవలం రూ. 999కే అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఉంది. ఇది 1.85-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వాచ్ 10 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఇది 150 కంటే ఎక్కువ వాచ్‌ఫేస్‌లు, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది.

Also Read: Laptops under 13K: పిచ్చెక్కించే ఆఫర్స్..కేవలం రూ.13 వేల కంటే తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లు..

boAt Storm

ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో కేవలం రూ. 999కే లభిస్తుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 1.83 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది IP67 రేటింగ్‌తో వస్తుంది. బిగ్ బ్యాటరీతో వస్తోంది. ఇది 700 కంటే ఎక్కువ యాక్టివ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

 

Fire-Boltt Ninja Call Pro Plus Smart Watch

ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో కేవలం రూ. 999కే కొనుగోలు చేయొచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఈ వాచ్‌లో దీనికి మద్దతు ఉంది. దీనికి 1.83 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. ఇది IP67 రేటింగ్‌తో వస్తుంది. 15 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్ ఉంది. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది AI వాయిస్ అసిస్టెంట్ మద్దతును కూడా కలిగి ఉంది.

 

Boult Drift+ Smart Watch

ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో కేవలం రూ.999కే అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. ఇది 1.85-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇది 150 కంటే ఎక్కువ వాచ్‌ఫేస్‌లు, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ వాచ్ AI వాయిస్ అసిస్టెంట్‌తో పాటు హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది.

Fire-Boltt Ninja Call Pro Smart Watch

ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో కేవలం రూ. 999 కు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఉంది. ఇది 1.69 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది IP67 రేటింగ్‌తో వస్తుంది. బిగ్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. ఇది 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. హెల్త్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. దీనికి AI వాయిస్ అసిస్టెంట్ మద్దతు కూడా ఉంది.

 

నోట్: స్మార్ట్‌వాచ్ లపై ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News