యూత్ కు ఫేవరెట్ స్టార్ గా వెలిగిన బిపాసా బసు బర్త్ డే జరుపుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ ఏజ్ 46 ఇయర్స్. తన బర్త్ డేను స్టైల్ గా మాల్దీవ్స్ లో జరుపుకున్న బిప్స్ కు పెద్ద ఆఫర్స్ ఏవీ లేవు. దీంతో తన ఐడెంటిటీని కాపాడుకునేందుకు, కాస్త లైమ్ లైట్ లో ఉండేందుకు తన పీఆర్ స్కిల్స్ తో పాటు ఇలా ట్రావెల్ స్టోరీలతో న్యూస్ లో ఉండే ట్రయల్స్ మాత్రం కంటిన్యూ చేస్తోంది.
పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన బిపాసాకు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలన్న ఆలోచనలు చాలా ఉన్నా, పాపం ఆఫర్స్ ఇచ్చేందుకు అందరూ బెదిరిపోతున్నారు. ఆమె డిమాండ్ ఆ రేంజ్ లో ఉంటాయని ఆమె ఫ్రెండ్, సింగర్, డైరెక్టర్ మికా సింగ్ లాంటి వాళ్లు రివీల్ చేస్తున్నే షాకింగ్ విషయాలతో ఆమె ఇమేజ్ మరింత టార్నిష్ అయింది.
రాజ్, అజ్నబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరీర్ లో ఆమె తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నా అది ఎక్కువ కాలం నిలవలేదు.