Saturday, April 5, 2025
HomeNewsCM CBN in flood relief throughout the night: తెల్లవారుజాము 3 గం....

CM CBN in flood relief throughout the night: తెల్లవారుజాము 3 గం. వరకు వరద సహాయక చర్యల్లో సీఎం చంద్రబాబు

తెల్లవారుజామున మూడు గంటల వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం
కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్ళు వచ్చి చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనం
అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు
అందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామన్న సీఎం.
ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించిన సీఎం. ఎవరూ అధైర్య పడొద్దు… అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరిన సీఎం
పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానన్న సీఎం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News