Thursday, April 10, 2025
HomeNewsCM Revanth interesting tweet: సీఎం రేవంత్ ట్వీట్

CM Revanth interesting tweet: సీఎం రేవంత్ ట్వీట్

సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది…

- Advertisement -

ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే…
ఒక జర్నలిస్టు మిత్రుడు ఇలా ఫోటో తీసి పంపాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News