సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ఇప్పుడే ముగిసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈమేరకు టాలీవుడ్ ప్రముఖులు పలువురితో సీఎం భేటీ అయ్యారు. నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, దిల్ రాజు, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి, నాగార్జున, వెంకటేష్, సురేష్ వంటివారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
CM meeting with Tollywood concludes: సినిమా పరిశ్రమ ముఖ్యులతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ
మరికాసేపట్లో ప్రెస్ మీట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES