Thursday, September 19, 2024
HomeNewsEmmiganuru: యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

Emmiganuru: యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

ఎమ్మిగనూరులో జరిగే యువగళం పాదయాత్రలో భాగంగా జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సంబంధించి రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఇటీవలే ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడంతో, త్వరలో ఎమ్మిగనూరు లో జరుగు యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, యువగళం రూట్ మ్యాప్ కమిటీ సభ్యులు రవి యాదవ్, ఆర్ బి టీమ్ సభ్యులు శ్రీనివాసులు, శరత్ తదితరులతో ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డా బి వి జయనాగేశ్వర రెడ్డి కలసి రూట్ మ్యాప్ ను పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News