Friday, September 20, 2024
HomeఆటFIFA 2022: రొనాల్డో Vs మెస్సీ..ఇద్దరు బెస్ట్ ఫుట్ బాలర్స్ తలపడితే

FIFA 2022: రొనాల్డో Vs మెస్సీ..ఇద్దరు బెస్ట్ ఫుట్ బాలర్స్ తలపడితే

ప్రపంచమంతా ఫీఫా సీజన్ ఫీవర్ పీక్స్ కు చేరింది. మరి ఈ టైంలో ఫుట్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఇద్దరూ తలపడితే? వావ్..ఆ కిక్కే వేరప్పా అంటారా? అందుకే వీరిద్దరూ తలపడ్డ ఈ పిక్ ఇప్పుడు మోస్ట్ వైరల్ పిక్ గా మారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కాకపోతే వీళ్లిద్దరూ చెస్ బోర్డ్ పై తలపడుతున్నారు కానీ ఫుట్ బాల్ మ్యాచ్ లో కాదు. రొనాల్డో ఈ పిక్ ను తన సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేయగానే ఇలా 1.1 మిలియన్ లైక్స్ వచ్చిపడ్డాయి. అంతేకాదు ఏకంగా 1,69,000 రీట్వీట్స్ కూడా. కతార్ లో జరుగుతున్న వల్డ్ కప్ లో అర్జెంటీనా ఆటగాడైన మెస్సీ ఫస్ట్ మ్యాచ్ ను ఈనెల 22న ఆడుతున్నారు. ఫీఫా వల్డ్ కప్ లో పోర్చుగల్ ఆటగాడైన రొనాల్డో ఈనెల 24న ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. అసలు ఈ లెజెండరీ ప్లేయర్స్ గేమ్ చూసేందుకు ఎంతమంది ఇప్పటికే కతార్ కు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో రిలీజ్ అయిన ఈ పిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాన్స్ ను మరింత కేజీగా మారుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News