Thursday, September 19, 2024
HomeNewsFIFA 2022: గోల్ గోల్ కు ఫ్రీ ఫుడ్..ఎక్కడో కాదు ఇండియాలోనే

FIFA 2022: గోల్ గోల్ కు ఫ్రీ ఫుడ్..ఎక్కడో కాదు ఇండియాలోనే

గోల్ పడితే చాలు ఫ్రీగా అన్ లిమిటెడ్ ఫుడ్ లాగించచ్చు. ఫీఫా వల్డ్ కప్ 2022 ఆఫర్సా మజాకానా. కతార్ లో స్టార్ట్ అయ్యే ఫీఫాకు ఇండియాలో కూడా భీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఫీఫా ఫ్యాన్స్ కోసం అమెరికన్ బేస్డ్ మెక్సికస్ ఫుడ్ చిపోట్లే తిన్నోన్నళ్లకు తిన్నంత ఫ్రీగా సర్వ్ చేసేందుకు రెడీ అయింది. నెవర్ బిఫోర్ లా ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఇస్తున్నట్టు ఫ్రీ ట్రీట్స్ మానియా ఇండియాలో ఎంటర్ అయిపోయింది. మెక్సికన్ వెరైటీస్ స్పెషలిస్ట్ అమెరికన్ ఫాస్ట్-ఫుడ్ చైన్ చిపోట్లే Bowls for Goals స్కీంను రోల్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ టీం కతార్ లో గోల్ చేస్తే చాలు మీకు బురితో, ట్యాకో, సలాడ్స్ వంటి ఫ్రీ ఫీస్ట్ మీరు ఎంజాయ్ చేసేయచ్చు. యూఎస్ టీం గోల్ చేయగానే చిపోట్లే 5000 యునీక్ కోడ్స్ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తుంది. ఫ్యాన్స్ ఈ కోడ్ కాపీ చేస్తే ఇమ్మీడియట్ గా నోరూరించే మెక్సికన్ వెరైటీలు మీ ముందు ఉచితంగా వచ్చి వాలతాయి. అర్థమైందికదా ఇది ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ అన్నమాట సో.. గోల్ కొట్టిన వెంటనే కోడ్ కాపీ చేసిన ఫస్ట్ 5000 మెంబర్స్ కు ఈ బంపర్ ఆఫర్ దొరికినట్టే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News