Tuesday, September 10, 2024
HomeNewsGarla-degree admission started-డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Garla-degree admission started-డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్

గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదవ విడత డిగ్రీ ప్రథమ విద్యా సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బి రాజు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాల సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News