Wednesday, September 18, 2024
HomeNewsHarish Rao visits Kova Lakshmi: ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హరీష్ పరామర్శ

Harish Rao visits Kova Lakshmi: ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హరీష్ పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని వారి నివాసంలో పరామర్శించిన మాజీమంత్రి హరీష్ రావు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News