Sunday, June 23, 2024
HomeNewsNow onwards Revanth Reddy mark administration: రేవంత్ మార్క్ పరిపాలన కోసం ఐఏఎస్...

Now onwards Revanth Reddy mark administration: రేవంత్ మార్క్ పరిపాలన కోసం ఐఏఎస్ ల భారీ ట్రాన్స్ఫర్స్

కోడ్ కారణంగా ఇప్పటి వరకూ లేట్..

ఇక రేవంత్ రెడ్డి మార్క్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కనిపించనుంది. ఇందుకు అనువుగా 20 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఎన్నికల కోడ్ తో ఇంతకాలం ఆగిన ఈ ట్రాన్స్ఫర్లు తాజాగా జరిగాయి. పరిపాలనలో తనదైన మార్కు వేసేలా, పాత కొలువుల్లో పాతుకుపోయిన కొందరు అధికారులను రేవంత్ సర్కారు కదిలించటం ఇందులో విశేషం. కాగా ఇదంతా ముందస్తు ఊహాగానాలకు అటుఇటుగానే జరిగాయి.

- Advertisement -

ముజామిల్ ఖాన్-ఖమ్మం

రాహుల్ శర్మ-నాగర్ కర్నూల్

కోయ శ్రీహర్ష- పెద్దపల్లి

జగిత్యాల-సత్యప్రసాద్

హనుమకొండ- ప్రావీణ్య

అనురాగ్ జయంతి-కరీంనగర్

కుమార్ దీపక్- మంచిర్యాల

విజయేంద్ర- మహబూబ్ నగర్

సిక్తా పట్నాయక్-నారాయణపేట్

సందీప్ కుమార ఝా-సిరిసిల్ల

వీ జితేష్ పాటిల్-కొత్తగూడెం

ప్రతీక్ జైన్-వికారాబాద్

అశిష్ సంగ్వాన్-కామారెడ్డి

నారాయణ రెడ్డి-నల్గొండ

దివాకర్-ములుగు

తేజస్ నందలాల్- సూర్యాపేట

అభిలాష్ అభినవ్-నిర్మల్

ఆదర్శ్ సురభి-వనపర్తి

సత్య శారదాదేవ-వరంగల్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News