Tuesday, February 11, 2025
HomeNewsJammikunta: తుమ్మేటి సమ్మిరెడ్డికి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి నివాళి

Jammikunta: తుమ్మేటి సమ్మిరెడ్డికి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి నివాళి

ఘన నివాళి..

జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి దశదినకర్మకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హాజరై సమ్మిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టీపిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశిని కోటి, పొనగంటి మల్లయ్య, మొలుగూరి సదయ్య, సారంగం పాణి, రేణుక శివకుమార్, సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News