Friday, September 20, 2024
HomeNewsKavitha got grand welcome: కవితకు గ్రాండ్ వెల్కం

Kavitha got grand welcome: కవితకు గ్రాండ్ వెల్కం

ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలై బుధవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు

- Advertisement -

ఈ సందర్భంగా ఆమెతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, గజ్జెల నగేష్,బమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత బీఆర్ఎస్ ప్రముఖులకు,ఆ తర్వాత భారీ కాన్వాయ్ వెంట రాగా బంజారాహిల్స్ నివాసానికి విచ్చేసినప్పుడు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు

ఈ సందర్భాలలో పార్టీ శ్రేణులు “జై తెలంగాణ జై జై తెలంగాణ”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”, “వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి” అనే నినాదాలు మిన్నంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News