Thursday, September 19, 2024
HomeNewsKhammam: మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

Khammam: మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

టీచర్ పై దాడి చేసిన పేరెంట్స్

ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో విచక్షణారహితంగా చితకబాదాడు.

- Advertisement -

ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు టీచర్ పై దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్పై గిరిధర్ రెడ్డి హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న తల్లితండ్రులకు నచ్చచెప్పి ఉపాధ్యాయుడిని పోలీస్టేషన్‌కు తరలించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News