Tuesday, September 10, 2024
HomeNewsMallapur: ఎంపీడీవోగా బాధ్యతల స్వీకరణ

Mallapur: ఎంపీడీవోగా బాధ్యతల స్వీకరణ

మల్లాపూర్ మండల ప్రజా పరిషత్ అధికారిగా జగదీష్ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీవోగా పనిచేస్తున్న జగదీష్ కు అదనపు పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్ అప్పగించారు. ఎంపీడీవోగా పనిచేసిన రాజేందర్ రెడ్డి పదవి విరమణ చేయడంతో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఎంపీవో జగదీష్ కు అదనపు పూర్తి బాధ్యతలు ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జగదీష్ ను ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News