Saturday, April 12, 2025
HomeNewsManda Krishna met CM Revanth: సీఎం రేవంత్ తో భేటీ మంద కృష్ణ

Manda Krishna met CM Revanth: సీఎం రేవంత్ తో భేటీ మంద కృష్ణ

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.

- Advertisement -

మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,మాజీ ఎంపీ పసునూరి దయాకర్, తదితరులు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News