HomeNewsMidday meal with chilly powder: మధ్యాహ్న భోజనంలో కారం మెతుకులు News Midday meal with chilly powder: మధ్యాహ్న భోజనంలో కారం మెతుకులు By SM.CHANDRAA SEKAR SARMA August 4, 2024 173 Share FacebookTwitterCopy URLWhatsApp నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం… pic.twitter.com/7zmh8fv81S— Harish Rao Thanneeru (@BRSHarish) August 4, 2024 “నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం.విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను”.. అంటూ హరీష్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. FacebookInstagramRSSTwitterYoutube TagsHarish raomidday mealMidday meal with chilly powder Share FacebookTwitterCopy URLWhatsApp Previous articleSimba to release on August 9th: ఆగస్ట్ 9న ‘సింబా’Next articleVemulavada: వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక సేవలు సంబంధిత వార్తలు | RELATED ARTICLES News Nirmal: 52 జంటలను కలిపిన పోలీసులు November 22, 2024 News Rains in AP: మళ్లీ వర్షాలు November 21, 2024 News YS Jagan: అప్పులపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం.. జగన్ సంచలన ఆరోపణలు November 20, 2024 Latest News Saireddy Suicide | రేవంత్ సొంతూర్లో సాయిరెడ్డి సూసైడ్ కలకలం.. 30 mins ago MLC Kavitha | రంగంలో దిగిన కవిత… బీసీల కోసం జాగృతి పోరాటం 1 hour ago Wild Dogs | ఆసిఫాబాద్ అడవుల్లో రేర్ వైల్డ్ డాగ్స్.. నిజమేంటి? 2 hours ago Caste Census Survey | రోడ్డుపై సర్వే పత్రాలు.. హరీష్ రావు చురకలు 3 hours ago CM Revanth : కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలుండాలి 3 hours ago HYDRAA | హైదరాబాద్ వాసులకు ఊరటనిచ్చిన హైడ్రా కమిషనర్ 3 hours ago KTR : కెన్యా చేసినట్టు తెలంగాణ ఎందుకు చేయకూడదు? 4 hours ago Maoists | ఇన్ఫార్మర్లంటూ… గొడ్డలితో దారుణంగా చంపేశారు 5 hours ago Tummala | 11 వ్యవసాయ కమిటీలకు పాలకవర్గాల నియామకం 5 hours ago KTR: స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కేటీఆర్ 5 hours ago Load more