రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 2 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేసిన మంత్రి సీతక్క బృందం. ఈ నెల 15న సంత్ సేవాలాల్ జయంతిని సర్కారు వైభవంగా నిర్వహించనుంది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/ed83f787-dc97-4fc9-bc98-f7898f66884c-1024x683.jpg)