Thursday, April 10, 2025
HomeNewsAll Ministers trailing: ఏపీలో వెనుకబడ్డ మంత్రులు

All Ministers trailing: ఏపీలో వెనుకబడ్డ మంత్రులు

జగన్ కొంప ముంచిన మంత్రులు

మంత్రులంతా వెనుకబడటం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పూర్తిగా తలకిందులు అయినట్టు స్పష్టమవుతోంది. తొలి రౌండ్లో మంత్రులు అంబటి, రోజా, బుగ్గన, చెల్లుబోయిన, ధర్మాన, విశ్వరూప్, తానేటి వనిత వంటివారంతా వెనుకబడ్డారు. దీంతో నెక్ట్స్ రౌండ్లపై మరింత ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News