రీ రికార్డింగ్ జరుపుకుంటున్న 1000 కోట్లు సినిమా మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ హీరోగా 1000 కోట్లు సినిమా కొత్త సంవత్సరంలో మంచి హైప్ తెచ్చుకుంది. ప్రస్తుత ఈ చిత్రం కేరళలో డబ్బింగ్ పూర్తి చేసుకుని, రీ రికార్డింగ్ లో ఉంది.
- Advertisement -
మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతుండగా, మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ జనవరి ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.