ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటింది చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి. ఇప్పటికే 114 స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి దూసుకుపోతోంది. సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు ప్రచారాలను హోరెత్తించగా ప్రజలను ఇది బాగా ఆకట్టుకున్నట్టు స్పష్టమవుతోంది.
మ్యాజిక్ ఫిగర్ దాటిన చంద్రబాబు అండ్ టీం, 114 సీట్లలో ఎన్డీఏ లీడింగ్
ల్యాండ్ టైటిలింగ్ వైసీపీ కొంప ముంచింది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES