Sunday, December 8, 2024
HomeNewsOka Vidhwamsam-1056/90 book presented to Dep CM Bhatti by writer Sarma: ఒక...

Oka Vidhwamsam-1056/90 book presented to Dep CM Bhatti by writer Sarma: ఒక విధ్వంసం-1056/90 పుస్తకాన్ని డిప్యుటీ సీఎంకు అందించిన రచయిత శర్మ

బుక్.. లుక్..

పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక వాడల రసాయన కాలుష్యంపై సీనియర్ పాత్రికేయులు ఎస్ చంద్రశేఖర శర్మ రచించిన ఒక విధ్వంసం-1056/90 పుస్తకాన్ని బుధవారం తెలంగాణ డిప్యుటీ సీఎం భట్టీ విక్రమార్కకు అందజేశారు.  40 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు, మేధావులు జరిపిన ప్రజాపోరాటం మొదలు సుదీర్ఘమైన న్యాయపోరాటాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరంగా రాశారు.  ఈసందర్భంగా రచయిత శర్మను భట్టీ అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News