Saturday, October 12, 2024
HomeNewsPawan Kalyan Declaration in Tirumala temple: టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చిన డిప్యుటీ సీఎం...

Pawan Kalyan Declaration in Tirumala temple: టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చిన డిప్యుటీ సీఎం పవన్, ఆయన కుమార్తె

శ్రీవారి దర్శనం కోసం..

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News