Wednesday, October 30, 2024
HomeNewsPhone free Sunday challenge: ఫోన్ ఫ్రీ సండే ఛాలెంజ్ కు రెడీనా?

Phone free Sunday challenge: ఫోన్ ఫ్రీ సండే ఛాలెంజ్ కు రెడీనా?

నెలలో ఒకరోజు డివైజ్-ఫ్రీ డే

మోస్ట్ ఛాలెజింగ్ ఛాలెంజ్ ఒకటి చేపట్టే గట్స్ ను కూడగట్టుకోండని బెంగళూరు బాయ్, జెరోధా కో-ఫౌండర్ నిఖిలి కామత్ అనటం వైరల్ గా మారింది.

- Advertisement -

“Attention = time, time, the commodity that defines all other commodities.” అంటూ ఆయన అందరినీ ఆలోచింపచేస్తున్నారు. డివైస్ ఫ్రీగా ఉండండి, అత్యంత విలువైన సమయాన్ని ఆదా చేసుకుని, ఆస్వాదించండి అంటూ కామత్ చెప్పటం విశేషం. కనీసం నెలలో ఒక సండే అయినా ఇలా గడిపి చూడండి, మీలో ఎవరెవరు ఈ సవాలుకు రెడీనో చెప్పమని క్రేజీ పజిల్ విసిరారు తన ఫాలోయర్స్ కు.

డిజిటల్ డీటాక్స్ అంటూ ఈమధ్య ఈ థెరపీని ఎక్కువమంది ట్రై చేస్తున్నారు. మీరు ట్రయల్ వేసి చూడరాదూ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News