Thursday, April 10, 2025
HomeNewsPM Modi called CM Revanth: భారీ వర్షాలపై సీఎం రేవంత్ తో ఫోన్లో మాట్లాడిన...

PM Modi called CM Revanth: భారీ వర్షాలపై సీఎం రేవంత్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ

సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్.

- Advertisement -

రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్న ప్రధాని.

పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాని దృష్టి కి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.

ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి వివరించిన సీఎం.

ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ప్రధాని.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ.

కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామన్న ప్రధాని.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News