జల్‌పల్లిలో నటుడు మోహన్‌బాబు (Mohan Babu)ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు(Police cordon)ఏర్పాటు చేశారు. ఉదయం మోహన్‌బాబు ఇంటికి మంచు మనోజ్ వెళ్లారు. పోలీసులు మోహన్‌బాబు ఇంటికి ఎవరినీ అనుమతించటం లేదు.
- Advertisement -
రెండు కిలోమీటర్ల దూరంలో ఆపేస్తున్నారు పోలీసులు. పహాడీషరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తన కారు, విలువైన వస్తువులను దొంగలించారంటూ.. నిన్న నార్సింగి పోలీసు స్టేషనులో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.