Sunday, July 7, 2024
HomeNewsగడ్డకట్టే చలిలో పింక్ బికినీ లో అఖండ బ్యూటీ..చూస్తే తట్టుకోవడం కష్టమే

గడ్డకట్టే చలిలో పింక్ బికినీ లో అఖండ బ్యూటీ..చూస్తే తట్టుకోవడం కష్టమే

- Advertisement -

అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మరోసారి బికినిలో సెగలు రేపింది. 2015 లో డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన కంచె మూవీ తో తెలుగు తెరకు పరిచమైంది. ఈ మూవీ లో సంప్రదాయమైన చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. నటన , అందంతో ఆకట్టుకున్నప్పటికీ , సినిమా పెద్దగా విజయం సాదించకపోయేసరికి అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టలేదు. ఆ తర్వాత మంచు మనోజ్ సరసన గుంటూరోడు , సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నక్షత్రం , బెల్లం కొండ శ్రీనివాస్ సరసన జయ జానకి నాయక మూవీస్ లలో నటించినప్పటికీ అవేవి విజయాలు సాధించలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ పడకుండా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటూ వచ్చింది.

2021 లో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన అఖండ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినప్పటికీ , ప్రగ్యా కు మాత్రం పెద్దగా ఛాన్సులు అందివ్వలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకొని అందాల ఆరబోత తో నిర్మాతలకు గాలం వేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫ్రెండ్స్ తో కలిసి సమ్మర్ క్యాంపు కు వెళ్ళింది. అక్కడ గడ్డ కట్టే చలిలో అంటే మైనస్ 15 డిగ్రీల చలిలో బికినీ తో నీళ్లలో మునిగింది. ఈ వీడియో ప్రగ్యా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా..అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. ఈ వీడియో లో ప్రగ్యా ను చూసి ఫాలోయర్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇంత అందాన్ని హీరోలు , నిర్మాతలు , దర్శకులు ఎందుకు వదులుకుంటున్నారబ్బా..అంటూ కామెంట్స్ వేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై ఓ లుక్ వెయ్యండి.

https://www.instagram.com/reel/CtgLbrzvJIR/?utm_source=ig_web_button_share_sheet
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News