Saturday, June 21, 2025
HomeNewsQuthbullapur: దుర్గామాత సేవలో శంభీపూర్ కృష్ణ

Quthbullapur: దుర్గామాత సేవలో శంభీపూర్ కృష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీదుర్గాదేవి నవరాత్రి వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు.

- Advertisement -

అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, మురళీ యాదవ్, ధర్మారెడ్డి, సురేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణా రెడ్డి, ఆకుల యాదయ్య, సత్తిరెడ్డి, మహిపాల్ రెడ్డి, మరియు గ్రామ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News