Friday, September 20, 2024
HomeNewsQuthbullapur: కొలను హన్మంత రెడ్డి విస్తృత ప్రచారం

Quthbullapur: కొలను హన్మంత రెడ్డి విస్తృత ప్రచారం

ప్రజల్లో కలియ తిరుగుతున్న కొలను ఫ్యామిలీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో విస్తృతంగా పర్యటించారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి. హన్మంత్ రెడ్డితోపాటు ఆయన సతీమణి కొలన్ నీరజ హన్మంత్ రెడ్డి కూడా ప్రచారంలో ఉధృతంగా పాల్గొంటున్నారు.

- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ పరిధిలోని శ్రీరామ్ నగర్ మేఘన, మానస రెసిడెన్సీకి చెందిన బొంగులూరి శ్రీనివాస్ రెడ్డి, భగిని వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి హాజరై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్దగా విని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు హన్మంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News