Saturday, November 15, 2025
HomeNewsRenuka Chowdhary: నేను సూర్పణఖ, మోడీ నా బ్రదర్, రాఖీ కడతా

Renuka Chowdhary: నేను సూర్పణఖ, మోడీ నా బ్రదర్, రాఖీ కడతా

రేవంత్ మహిళా పక్షపాతి

రాజ్యసభకు ఎంపికైన రేణుక చౌదరి, తాను సూర్పణఖ అంటూ మోడీ గతంలో అన్న మాటలను గుర్తు చేసుకుని, రాఖీ పండుగ రోజు ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్ మహిళా పక్షపాతి అన్న రేణుక.. అందుకే సీఎం మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం, ఉచిత గ్యాస్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం ప్రజలు అందరూ నా వారసులేనన్న ఆమె.. ఖమ్మం సీటు గెలవడం ఖాయమన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad