Saturday, October 12, 2024
HomeNewsSangareddy flag march: పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Sangareddy flag march: పోలీసుల ఫ్లాగ్ మార్చ్

శాంతియుతంగా పండగలు ..

జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్ ఆదేశానుసారం జిల్లా సాయుధ బలగాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, పట్టణ పోలీసులతో సంగారెడ్డి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలు ఏకకాలంలో రావడంతో ఇరు మతాలకు చెందిన వారు ఒకరి మత సాంప్రదాయాలను ఒకరు గౌరవించి శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు.

- Advertisement -


సంఘవిద్రోహ శక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలు చేసిన, సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ చేసిన వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News