ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సారంగపాణి జాతకం’(Sarangapani Jathakam). ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Sarangapani Jathakam: ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ విడుదల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES