మహబూబాబాద్ జిల్లాల్లో వరద తీవ్రత అధికంగా ఉన్న గ్రామాలు, తండాలను సందర్శిస్తున్న మంత్రి సీతక్క
-నిన్న అతికష్టం మీద వరదల్లో చిక్కుకున్న మహాబూబాబాద్ జిల్లాకు చేరుకున్న మంత్రి సీతక్క
-మహాబూబాబాద్ కు వెల్లే అన్ని రహదారులపైకి నీల్లు చేరడంతో జలదిగ్భందంలో మహబూబాబాద్
-అయినా అతికష్టం మీద ప్రత్యమ్నాయ దారుల్లో మహాబూబాబాద్ కు చేరుకున్న మంత్రి సీతక్క
-రాత్రి పొద్దు పోయేదాకా అధికారులతో సమీక్ష
ఉదయం ఆరున్నర గంటల నుంచే వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క సందర్శన
కురవి మండలం సీతారం నాయక్ తండా ను సందర్శించి బాధికులకు మంత్రి సీతక్క భరోసా
ప్రభుత్వం అండగా ఉంటుందని దైర్యం చెప్పిన మంత్రి సీతక్క
సీతక్క
-మహాబూబాబాద్ జిల్లాలో ఊహించని స్థాయిలో వర్షాలు కురిసాయి
-అయితే జిల్లాలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదు
-మహాబూబాబాద్ పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది
-చెరువుల్లో, వాగుల్లో అక్రమ నిర్మాణాలు వరదలకు కారణమయ్యాయి
-పట్టణంలో వరద ప్రవాహానికి అడ్డుగా గత పదేల్లలో ఎన్నో అక్రమ నిర్మాణాలు వెలిసాయి
-కబ్జాలు, కబ్జా దారుల వివరాలను త్వరలో బయటపెట్టి చర్యలు తీసుకుంటాం
-వరదల్లో యువ శాస్త్రవెత్త అశ్విని మరణించడం చాలా బాధాకరం
-ఉజ్వల భవిష్యత్తు ఉన్న సైంటిస్టును కోల్పోవడం దురదృష్టకరం
-ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది..ఏవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదు
-పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
-వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందిస్తాం
-తెగిపోయిన రహదారులను త్వరలో మరమ్మత్తు చేస్తాం