Sunday, October 6, 2024
HomeNewsTomoto prices: కిలో టమోటా 140

Tomoto prices: కిలో టమోటా 140

టమోటా బాంబ్, కిలో 140/-

కిలో టమాటా రూ.140 మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపడుతున్నాయి. సంతలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. బాంబుల్లా పేలుతున్న టమోటా ధర కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 140 దాటేస్తోంది. కిలో టమాటా 140, పలికింది జూన్ నెల ఆరంభములో 60, కిలో చొప్పున విక్రయించగా.. ఆ తర్వాత రూ. 80 నుంచి రూ.100కు చేరింది. టమాటా రూ.140కు చేరడం ఇదే మొదటి సారని వ్యపారులు తెలిపారు. టోకు వ్యాపారుల నుంచి 22 కిలోల టమాటాల పెట్టె రూ.2.400 ధర పలుకుతుందని, దీంతో తాము కిలో రూ.140 చొప్పున విక్రాయించల్సి వస్తుందని చిరు వ్యాపారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News