Friday, September 20, 2024
HomeNewsVanaparthi: మంత్రి నిరంజన్ రెడ్డికి కౌన్సిలర్ శుభాకాంక్షలు

Vanaparthi: మంత్రి నిరంజన్ రెడ్డికి కౌన్సిలర్ శుభాకాంక్షలు

పుట్టినరోజు శుభాకాంక్షలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కొత్తకోట మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందంటే అది కేవలం మంత్రి నిరంజన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News