నిజాం వారసుడు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈమేరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వీ హనుమంత రావు ఆధ్వర్యంలో ఉస్మాన్ అలీ-రేవంత్ ల భేటీ సాగటం విశేషం. త్వరలో అధికారికంగా నిజాం వారసుడు కాంగ్రెస్ లోకి రానుండటం విశేషం.
- Advertisement -