Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్జుల్‌ నజీర్‌కు ప్రసంగించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగించారు గవర్నర్‌ జస్టిస్‌ అబ్జుల్‌ నజీర్‌.

- Advertisement -

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన అసెంబ్లీలో బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి హాజరయ్యారు సీఎం వైయస్‌.జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News