Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్Bethamcharla: ఆకట్టుకుంటున్న కోట్ల చిత్ర ప్రచారం

Bethamcharla: ఆకట్టుకుంటున్న కోట్ల చిత్ర ప్రచారం

కోట్ల చిత్ర ప్రచారానికి మంచి స్పందన

టిడిపి యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ బేతంచెర్ల నగర పంచాయతీ 8 వ కౌన్సిల్ నందు బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిడిపి పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకురాలు కోట్ల చిత్రమ్మ మాట్లాడుతూ.. కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి నీతికి నిజాయితీకి మారుపేరని, అవినీతి మరకలేని నాయకుడు, రైతు బాంధవుడు, రైతు బిడ్డగా రైతుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నాయకుడు కనుక ఓటేసి గెలిపించాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బుగ్గన మాధవి రెడ్డి , జనసేన సైనికులు , నాగరాజు, చల్ల మద్దిలేటి స్వామి, శ్రీ కంటి మధు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News