కెసిఆర్-కేటీఆర్ మీకెందుకు ఓటెయ్యాలి, ప్రజలను మోసపెట్టేందుకు దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి అమలు చేశారని మధిరలో కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క మండిపడ్డారు. పులి బయటకి వస్తుందని చెప్పారని.. ఒకరు ఆ పులి నుంచి రాష్ట్ర ప్రజలను రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ఎలా కాపాడాలో మాకు తెలుసన్నారు భట్టీ. దళితలను మోసం చేసినందుకు అధికారులు ఎక్కడ కనిపించినా నిలదీయండని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి మోస పూరితమైన ప్రభుత్వన్ని ప్రజలలు నమ్మద్దు ఇలాంటి వారిపై వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బట్టి విక్రమార్క ప్రజలను కోరారు. ఆరు గ్యారెంటీలను అధికారంలో కూర్చున్న ఆరు నెలలు లోపు అమలు చేస్తాము. మా కార్యకర్తలు ఇచ్చే గ్యారెంటీ కార్డును జాగ్రత్తగా దాచి పెట్టుకోండి… ఈ అధికారి చుట్టూ ఏ నాయకుడు చుట్టూ తిరగనవసరం లేదన్నారు భట్టీ.
Bhatti Vikramarka: పులిని బోనులో బంధిస్తాం
మాకో ఛాన్స్ ఇవ్వండన్న భట్టీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES