ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై స్పీకర్ కు రెండు అంశాల మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన బీ ఆర్ ఎస్ శాసన సభా పక్షం. విద్యుత్ మీటర్ల విషయంలో సభను తప్పు దోవ పట్టించినందుకు, మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరిన బీ ఆర్ ఎస్ శాసన సభ్యులు.
BRS MLAs met speaker: సీఎం రేవంత్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
రెండు అంశాలపై..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES